మెయిన్ ఫీచర్

కర్రలతో కొట్టడం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరప్రదేశ్‌లోని బర్సానాలో వినూత్నంగా, ఘనంగా జరుపుకుంటారు. మధురకు దగ్గరగా ఉంటే ఈ పల్లెసీమలోని పల్లెపడుచులు ఆనందంగా హోళీని ఆడటమే కాదు మగవారిని కర్రలతో కొట్టడం ఇక్కడి సాంప్రదాయం. ఇక్కడ రాధారాణి అనే దేవాలయం ఉంది. తెల్లారేపాటికి గ్రామంలోని యువతీ యువకులు ఇక్కడకు చేరుకుంటారు. ఆడవాళ్ల చేతిలో కర్రలు ఉంటాయి. ఈ మహిళలు, యువతులంతా గోవర్థన గ్రామంలోని యువకులను కర్రలతో కొడతారు. ఆనందంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. రాధాకృష్ణులకు సంబంధించిన పాటలు పాడుతూ ఆక్కడ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తారు. అంతేకాదు రంగులతో పాటు మిఠాయిలను పంచుకుంటారు. ఈ పండుగకు వారం రోజులు ముందుగానే గ్రామంలో సన్నాహాలు చేస్తారు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు హోలీ రోజున ఈ గ్రామానిక చేరుకుంటారు.