మెయిన్ ఫీచర్

ధర్మాచరణే మనిషి కర్తవ్యం -20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ గణాంకాలను చూస్తే, ఈ మొత్తం వాదన హాస్యాస్పదంగా ఉందని మీరు కనుగొంటారు.
అధికారం కలిగిన ధనవంతులైన మరియు శక్తివంతమైన వ్యక్తుల అవసరాలను ఈ అభ్యాసం ఖచ్చితంగా తీరుస్తుంది. బహుభార్యత్వాన్ని సమర్ధించే మరియు అనుమతించే విశ్వాసాలు స్వభావంలో ఆటవికంగా ఉంటాయి. నిఘంటువులు ‘‘తెగ’’ అనే పదాన్ని పెద్ద లేదా చిన్న వ్యక్తుల సమూహం, ఒక నాయకుడికి మరియు ఒక ఆలోచనతో అనుసంధానించబడినవిగా వివరిస్తాయి.
ఆ నాయకుడికి అనుగుణంగా నడిస్తే, వారి శ్రేయస్సు కాపాడబడుతుంది. అంతేకాని ధర్మాధర్మ విచారణాల నిమిత్తం లేదు. ఒక తెగ యె4క్క ప్రధాన లక్ష్యం భూమి, ప్రజలు మరియు ఆనందాల మీద అధికారం మరియు నియంత్రణ, వారి వంశ నాయకుడు అధిపతిగా ఉండటం.
దేవుని పేరుతో ప్రేరేపించడంతో సహా, పనిచేసింది ఏది అయినా మంచిది. ఈ విశ్వాసాలకు మహిళలను గురించి గాని మరియు కచ్చితంగా వంశ నాయకుడిని నమ్మని వారికి న్యాయం చేయడం పట్ల గాని ఆసక్తి లేదు.
ఇది మీకు ఆశ్చర్యకరంగా అనిపిస్తే, స్థాపకుని తర్వాత ఎవరు వారి విశ్వాసానికి నాయకుడు అవుతారు అనే రెండు వర్గాల మధ్య వేలాది సంవత్సరాలుగా జరుగుతున్న విశ్వాస పోరాట యుద్ధాలని పరిగణిద్దాము.
ఈ పోరాటం సత్యం లేదా విశ్వాసం గురించి కాదు, కానీ బలం మరియు నియంత్రణ గురించి, అవి రాజకీయాల కన్నా ఎక్కువేమీ కాదు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
బహుభార్యాత్వ విషయానికొస్తే, ఒక సామాన్య మానవుడు తనకే ఆహారం సంపాదించలేడు. ఇక బహు భార్యలు, ఇంటి నిండా పిల్లల సంగతి ఇంతే. తన జీవితంలో పలుమార్లు వివాహం చేసుకుని, ప్రతీ వివాహం రద్దు అయిన తరువాత పిల్లలను భర్త వద్ద వదిలి వెళ్ళిపోయే ఒక స్ర్తీని పరిగణిద్దాం.
ఆమె ఒక పిల్లలను కనే యంత్రమా ? వారికి ఆ స్ర్తీ బహుశా అలాగే కనిపిస్తుంది. వారు ఈ విశ్వాసాలు పేద ప్రజల కోసమే ఉన్నట్లు ఒప్పించటానికి ప్రయత్నిస్తారు.
మీరు ధనవంతులైతే, మీకు వివాహ ఒప్పందంలో నిబందనలను ఖరారు చేయడానికి ఎక్కువ అవకాశం లేక పరపతి ఉంటుంది. విభాగం 4.9 లో సమర్పించబోయే సమాంతర బంధువుల వివాహం సమాజంలో మిగతా వారిపై ఎలాంటి పర్యవసానములు ఉంటాయో పట్టించుకోకుండా, వంశాన్ని పెంపొందించడానికి ఏమి చేసినా అనుమతించబడుతుంది అనే వాదనకు మద్దతునిస్తుంది.
మహిళలను అణగద్రొక్కే విద్యావిధానం
ఏ విశ్వాసాలైతే వివాదాస్పదంగా ఉన్నాయో వాటినే మత సంబంధమైన విద్య బలపరుస్తోంది. ఇతర విశ్వాసాలకు చెందిన వారు విభిన్న సమాజంలో శాంతి మరియుసామరస్యాన్ని పెంపొందించేందుకు కొంత ఆశను అవకాశాన్ని అందించే తర్కాన్ని వెదికే ప్రయత్నం చేయాలి.
మత మార్పిడులు
డబ్బు, శక్తి మరియు మోసం మత మార్పిడుల కోసం ఉపయోగిస్తున్నారు.్భరతీయ నాయకుల యొక్క అభిప్రాయాలను తరువాత విభాగంలో వివరించారు.
‘‘నిజమైన భిన్నత్వం లేకుండా సమానత్వం అది ఒక అసత్యమైన మాట’’ అన్న సత్యాన్ని హిందువులు గ్రహించలేకున్నారు. భిన్నత్వం లేక పలు దేవతల ఆరాధన ఏకేశ్వరవాద విశ్వాసాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంది.
వస్త్ధ్రారణ నియమావళి
కొన్ని విశ్వాసాలు మిగతా ప్రపంచంకై స్ర్తీల ఉనికిని, ఆత్మగౌరవం నాశనం చేసేందుకు వారు ధరించే వస్త్రాల గురించి నియమావళిని విధించారు. ప్రపంచమంతా తన తల్లిని గుర్తించాలని మరియు గౌరవించాలని బిడ్డలు కోరుకోరా ?
స్ర్తీలు ఆభరణాలు ఇష్టపడతారని అందరికీ తెలిసిన విషయమే. గుర్తింపు లేని స్ర్తీకి ఆభరణాల వల్ల ఏమి ప్రయోజనం?

డా॥ గరికపాటి ఆనంద్ 9966059562