మెయిన్ ఫీచర్

ఆధునిక తరానికి నచ్చేవిధంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కట్టిపడేసే డిజైన్లలో వస్త్రాల అమ్మకాలు జరపటం లావణ్య ప్రత్యేకమని అంటారు. వస్త్రాలు కొనేది ఆడవారే అయినప్పటికీ ఈ రంగంలో డిజైనింగ్, అమ్మకాల రంగం మాత్రం పూర్తిగా పురుషాధిక్యతతో నిండివుంది. ఇలాంటి సమయంలో ఆధునిక తరానికి ప్రతినిధిగా లావణ్య రావటం జరిగింది. సంప్రదాయ వస్త్రాలతో పాటు పాశ్చాత్య డిజైన్‌లలో వస్త్రాలను అధికంగా అందుబాటులోకి తెచ్చారు. కుటుంబ వస్త్రాలకే పరిమితం అనే నానుడు నుంచి వాణిజ్య ధోరణులు తీసుకువచ్చారు.