అంతర్జాతీయం

మేకిన్ ఇండియాకు ఆదరణ: కోవింద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ: ప్రభుత్వం చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తుందని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆయన గురువారంనాడు పర్రమట్ట సమీపంలోని జూబ్లీపార్క్ వద్ద ఏర్పాటుచేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ స్కాట్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండో పసిఫిక్ స్వేచ్ఛ కోసం ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని అన్నారు.