అంతర్జాతీయం

మాల్యాను వెనక్కి పంపలేం: యుకె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: బ్యాంకులకు రుణాల ఎగవేత, మనీ లాండరింగ్ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాను తమ దేశం నుంచి భారత్‌కు పంపలేమని బ్రిటన్ స్పష్టం చేసింది. ఆయన పాస్‌పోర్టును రద్దు చేసినప్పటికీ తమ చట్టాల ప్రకారం వెనక్కి పంపలేమని బ్రిటన్ అధికారులు స్పష్టం చేశారు. అయితే, మాల్యాను వెనక్కిరప్పించేందుకు భారత్ చేసే ప్రయత్నాలకు సహకరిస్తామని వారు తెలిపారు. మాల్యాను వెనక్కిపంపాలంటూ దిల్లీలోని బ్రిటన్ హైకమిషనర్‌కు భారత విదేశాంగ శాఖ లేఖరాసిన సంగతి తెలిసిందే.