జాతీయ వార్తలు

మమతా బెనర్జీ భారీ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరకేంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ భారీ ర్యాలీ నిర్వహించారు. రెడ్ రోడ్‌లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాం నుంచి జోరాసంకో థాకూర్బారి వరకు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ రాజ్యాంగ విరుద్ధమని, విధ్వంసకర పరిస్థితుల్లో ఇటువంటి ర్యాలీలు నిర్వహించటంపై గవర్నర్ ఆగ్రహాంవ్యక్తం చేశారు. అయినప్పటికీ మమతాబెనర్జీ ర్యాలీ నిర్వహించటం గమనార్హం.