జాతీయ వార్తలు

మనోరమకు మరోసారి బెయిల్ ‘నో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గయ: బిహార్‌లో జెడియు పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ మనోరమ దేవికి బెయిల్ ఇచ్చేందుకు గయ జిల్లా కోర్టు మరోసారి నిరాకరించింది. కొత్త ఎక్సయిజ్ చట్టానికి విరుద్ధంగా ఇంట్లో మద్యం సీసాలు ఉంచి దొరికిపోయిన ఆమెను పోలీసులు ఇటీవల అరెస్టు చేసి జైలుకు తరలించారు. బెయిల్ కోసం కొద్దిరోజుల క్రితం కూడా ఆమె ప్రయత్నించారు. ఓ యువకుడిని నడిరోడ్డుపై తుపాకీతో కాల్చి చంపిన నేరంపై ఆమె కుమారుడు రాకీ యాదవ్‌ను పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు.