జాతీయ వార్తలు

ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చత్తీస్‌గఢ్: రాష్ట్రంలోని సుక్మా జిల్లా బీమాపురం అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలం నుంచి ఇన్సాస్ రైఫిల్, రెండు 303 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.