జాతీయ వార్తలు

జార్ఖండ్‌లో నలుగురు మావోల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలోని తైమర్ ఘాటీ అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సిఆర్‌పిఎఫ్ జవాన్లపై తొలుత మావోయిస్టులు కాల్పులు జరపగా, తర్వాత జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు కొనసాగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. సంఘటనా స్థలంలో ఆధునిక రైఫిళ్లను, తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.