తెలంగాణ

మందుపాతర పేలి కానిస్టేబుల్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: దుమ్ముగూడెం మండలం మారాయిగూడెం వద్ద సోమవారం మధ్యాహ్నం మందుపాతర పేలి ఓ కానిస్టేబుల్ మరణించాడు. ఈ ఘటనలో గాయపడిన మరో కానిస్టేబుల్‌ను ఖమ్మం ఆసుపత్రిలో చేర్పించారు. మావోయిస్టులకు ప్రాబల్యం ఉన్న మారాయిగూడెంలో రహదారి పనులను అధికారులు చేపట్టగా అక్కడ భద్రత కోసం కొంతమంది కానిస్టేబుళ్లను నియమించారు. రోడ్డు పనులు జరుగుతుండగా మందుపాతర పేలింది. గతంలో మావోయిస్టులే మందుపాతరను అమర్చి ఉంటారని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.