జాతీయ వార్తలు

మార్ష‌ల్స్ కొత్త యూనిఫాంపై స‌మీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాజ్య‌స‌భ‌లో మార్ష‌ల్స్ కొత్త త‌ర‌హా యూనిఫామ్‌ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. మిలిట‌రీ యూనిఫామ్ త‌ర‌హాలో ఉన్న‌ట్లు ప్ర‌తిప‌క్షాలు ఆరోపించాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ రాజ్య‌స‌భ స‌మావేశం అయిన త‌ర్వాత చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు ఆ అంశాన్ని ప్ర‌స్తావించారు. మార్ష‌ల్స్ కొత్త యూనిఫాం గురించి రాజ్య‌స‌భ సెక్ర‌టేరియేట్ స‌మీక్షించాల‌ని ఆదేశించారు.