రాష్ట్రీయం

పెళ్లిబృందం ట్రాక్టర్‌ బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశ్వారావుపేటరూరల్‌: అశ్వారావుపేట మండలంలోని సున్నంబట్టి–పాకలగూడెం మూలమలుపు వద్ద పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ వద్ద అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో పెళ్లి కుమార్తెతో సహా 22 మందికి గాయాలు కాగా, మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం చుక్కలొద్ది గ్రామానికి చెందిన మడకం లక్మా(పెళ్లి కుమార్తె)కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం రాచన్నగూడేనికి చెందిన వరుడితో పెళ్లి నిశ్చయం కాగా, సోమవారం రాత్రి వరుడి ఇంట్లో జరిగే వివాహం కోసం పెళ్లి కుమార్తెను తీసుకొని రెండు ట్రాక్టర్లలో బయల్దేరారు. విషాదం నెలకొంది.