జాతీయ వార్తలు

పేదప్రజలకు నేనొక దేవతను: మాయావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: పేదప్రజల పాలిట తానొక దేవతలాంటి దాన్నని బిఎస్‌పి అధినేత్రి, మాజీ సిఎం మాయావతి అన్నారు. తనను కించపరుస్తూ బిజెపి నాయకుడు దయాశంకర్ సింగ్ వ్యాఖ్యలు చేసినందుకు పేదలు మనస్తాపం చెందుతూ ఆందోళనలు నిర్వహిస్తున్నారన్నారు. తనను ఇంతగా అభిమానిస్తున్నందుకే పేదలు తన కోసం ఇపుడు రోడ్కెక్కారని ఆమె అన్నారు. దయాశంకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే సరిపోదని, ఆయనను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.