జాతీయ వార్తలు

ప్రజాసమస్యలను వదిలేశారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: బీజేపీ ప్రజాసమస్యలను వదిలేసి చౌకీదార్ అనే నినాదాన్ని ఉపయోగిస్తుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. బీజేపీవారు తమ పేర్ల ముందు చౌకీదార్ (కాపలాదారుడు) అని పెట్టుకోవటాన్ని ఆమె ట్విట్టర్‌లో ప్రస్తావిస్తూ దేశంలో రఫేల్ ఒప్పంద పత్రాలు చోరీకి గురైనా, నిరుద్యోగ సమస్య పెరిగిపోయినా పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఇలాంటి చౌకీదార్ అవసరమా అని ఆమె ప్రశ్నించారు.