తెలంగాణ

మేయర్‌గా రామ్మోహన్ ఏకగ్రీవ ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి నూతన మేయర్‌గా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసీయుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామ్మోహన్ అభ్యర్థిత్వాన్ని కార్పొరేటర్ కవిత ప్రతిపాదించగా, మరో కార్పొరేటర్ అంజయ్య బలపరిచారు. డిప్యూటీ మేయర్‌గా ఫసీయుద్దీన్ పేరును శేషుకుమారి ప్రతిపాదించగా, శ్రీనివాస్‌రెడ్డి బలపరిచారు. పోటీలో మరెవ్వరూ లేకపోవడంతో మేయర్‌గా రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌గా ఫసీయుద్దీన్ ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి రాహుల్ బొజ్జా ప్రకటించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఈ ఇద్దరినీ కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు అభినందించారు.