మెదక్

హెడ్ కానిస్టేబుళ్లకు కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూలై 1: పదోన్నతి పొందిన హెడ్‌కానిస్టేబుళ్లకు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కౌనె్సలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి స్వయంగా పదోన్నతి పొందిన వారికి లోగోను తొడిగారు. కార్యక్రమంలో ఎఎస్పీ వెంకన్న, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు దుర్గారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ రవి పాల్గొన్నారు.