మెదక్

సమ్మెకు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, ఆగస్టు 12: ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 2న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో జిల్లాలోని కార్మికులు, ఉద్యోగులందరూ పాల్గొంటున్నందున సహకరించాలని కోరుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సమ్మెనోటీస్‌ను ఇచ్చారు. కలెక్టర్, కార్మిక శాఖ, వివిధ పరిశ్రమల యాజమాన్యాలకు సమ్మెనోటిస్ ఇవ్వడం జరిగిందని ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు నర్సింహారెడ్డి, హెచ్‌ఎంఎస్ జిల్లా అధ్యక్షులు నరహరిరెడ్డిలు తెలిపారు.