తెలంగాణ

మేడారం జాతరలో ప్రత్యేక దర్శనాలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: వచ్చే నెల 17 నుంచి నాలుగు రోజులపాటు జరిగే మేడారం జాతరలో తొలిసారిగా ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. వంద రూపాయల టికెట్‌తో ప్రత్యేక దర్శనం వల్ల భక్తుల పట్ల వివక్ష చూపుతున్నట్లు వస్తున్న ఆరోపణల రీత్యా అధికారులు ఈ ఏడాది ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని క్యూ లైన్లనూ ఉచిత దర్శనం కోసమే వినియోగిస్తారు. ఈ ఏడాది కోటి మందికి పైగా భక్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు.