తెలంగాణ

అవినీతిపై కాంగ్రెస్ మాట్లాడటం విడ్డూరం:హరీశ్‌రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రాజెక్టుల్లో అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టుల్లో అవినీతిపై తాము చర్చకు సిద్ధమని, మీరు సిద్ధమేనా అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ పథకం కింద రాష్ట్రంలో 15 వేల గ్రామాలకు మంచినీరు అందిస్తున్నామని వెల్లడించారు.