ఆంధ్రప్రదేశ్‌

కొలిక్కివచ్చిన మహాకూటమి సీట్ల సర్దుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: తెలంగాణలో మహాకూటమి సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కివచ్చిందని టీటీడీపీ నేత రమణ అన్నారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని కలిసేందుకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మహాకూటమిని చూస్తే కేసీఆర్‌కు భయం పట్టుకుందని, రాబోయే ఎన్నికల్లో కూటమిదే విజయమని అన్నారు.