జాతీయ వార్తలు

మీడియా సంస్థలపై ఢిల్లీ హైకోర్టు కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కతువా అత్యాచారం కేసులో బాధితురాలి పేరును బహిరంగపర్చిన మీడియా సంస్థలన్నీ రూ.10 లక్షల చొప్పున జరిమానా చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని బాధితురాలి కుటుంబానికి అందేలా పరిహారం నిధిలో జమచేయాలని ధర్మాసనం నిర్ణయించింది. ఇకపై అత్యాచారం కేసులో బాధితుల పేర్లు వెల్లడిస్తే ఆరునెలల పాటు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.