మీ వ్యూస్

ఇదేం సినిమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్య, వైద్యం, న్యాయ, పోలీస్ వ్యవస్థలు వాటికున్న నియమ నిబంధనల ప్రకారం నడుస్తాయి. సినిమాల్లో ఆ వ్యవస్థల్ని చూపేటప్పుడు అవి పాటించే విధి విధానాలకు వ్యతిరేకంగా చూపించకూడదు. కాని మన దర్శకులు సర్వస్వతంత్రులు కదా! వారికే రూల్స్ తెలియవు, తెలిసినా పట్టించుకోరు. ఫోన్ టాపింగ్ ప్రత్యేక పరిస్థితుల్లో పై అధికారుల ఆదేశ ఆమోదాలతో చేయాలి. సై పడర్ హీరో అవెమీ పట్టించుకోకుండా తన ఇష్టానికి ఫోన్ ట్యాపింగ్ చేసేసి రక్షించేస్తూ వుంటాడు. ఇది చట్టవిరుద్ధం. ఇదేం సినిమానో అర్థంకాదు. మురుగదాస్ లాంటి దర్శకుడు ఇలాంటి పొరపాట్లు చేయకూడదు.

-పవన్‌పుత్ర, రామారావు పేట