మీ వ్యూస్

రాలిపోయిన అభ్యుదయ రచయిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ సినీ నాటక అభ్యుదయ రచయిత అయిన యం.వి.యస్.హరనాథరావు మరణం కళాకారులకు, రచయితలకు కళాభిమానులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. కేవలం తను నమ్ముకున్న నాటక రంగమునకు చనిపోయేవరకు సేవ చేసిన కళామణి. ఎన్నో ఎన్నో నాటకాలకు రచయితగా తాను సుపరిచితుడు. ‘జగన్నాధ రథచక్రాలు’ అనే నాటకం రచించి నటించిన మేటి కళాకారులు. మంచి సంభాషణలతో ప్రజల్లో ఆలోచనాశక్తిని పెంపొందించిన నాటక కర్త. నాటక సమాజాలు అంటే పంచప్రాణాలు. సినిమా రంగం లో ప్రవేశించినా నాటకరంగ రచయితగా ఎంతో సేవలను కళాకారులకు అందించిన వ్యక్తి హరనాధరావు అని చెప్పాలి. అటువంటి వ్యక్తికి భగవంతుడు ఉత్తమ గతులను ప్రాప్తించవలెనని మనసారా కోరుకోవుటలో తప్పులేదు కదా!

-డి.ఎస్.కె.మోహన్, ఎనికేపాడు