మీ వ్యూస్

ప్రకాశ్‌రాజ్ నోటి దురద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన జర్నలిస్టు స్నేహితురాలు గౌరి లంకేశ్ హత్య జరిగి నెల గడిచినా ప్రధాని స్పందించనందుకు ప్రకాశ్‌రాజ్‌కి కోపం వచ్చింది. మోదీ తన కంటే పెద్ద నటుడని, తనకొచ్చిన జాతీయ అవార్డుల్ని తిప్పి పంపేస్తానని ప్రకటించాడు. ప్రకాశ్‌రాజ్ నోటి దురద అందరికీ తెలిసిందే. చెరువుమీద అలిగితే చెడేదెవరు? హత్య జరిగిన పావుగంటకే రాహుల్‌బాబు ఇది భాజపా పనే అని తేల్చేశాడు. కర్నాటక ప్రనుత్వం విచారణకు ఆదేశించింది. నేరాన్ని భాజపా నెత్తిన రుద్దుదామంటే సాక్ష్యాలు దొరకడంలేదు. ప్రకాష్‌రాజ్‌కి కోపం వస్తే అది కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంపై కోపం రావాలి. కాని ఆయన ప్రధానిని నిందించడం ఏమిటి? దేశంలో ఏం జరిగినా ప్రధానిని నిందించడమేనా?

-ఆర్.శాంతిసమీర, వాకలపూడి