మీ వ్యూస్

నవరసభరితం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11-10-1963న నర్తనశాల చిత్రం విడుదల అయి నేటికి 54 వసంతాలు పూర్తి చేసకొని 55వ వసంతంలోకి అడుగిడుతోంది. ఆ చిత్ర దర్శకులు శ్రీ కమలాకర కామేశ్వరరావు అపారమైన కృషి చేసి నవరసాలను పండింపజేసి ప్రేక్షకుల హృదయంలో నర్తనశాల చిత్రాన్ని సుస్థిరపరచిన అఖండ కళారంగ సవ్యసాచి! ప్రతి నటులు నటనకు జీవం పోశారు. మొదట ఎన్.టి.రామారావు బృహన్నల పాత్రకు జంకినా దర్శకుని సలహా మేరకు ఆ పాత్ర ఔచిత్యమును విస్తరింపజేసినారు.

-కోవూరు వెంకటేశ్వరరావు, కందుకూరు