మీ వ్యూస్

ఒక సందేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు నటించిన ‘స్పైడర్’ చిత్రం నేటి సమాజానికి ఒక సందేశంగా వుంది. మహేష్‌బాబు నటనలో వెరైటీ, పాటలు, మాటలు ఆకట్టుకున్నా యి. ప్రిన్స్ అభిమానులకు చక్కటి సంతృప్తినిస్తుందీ చిత్రం. దర్శక ప్రతిభ అభినందనీయం. కథలో కొత్తదనం కనిపించింది. ఫొటోగ్రఫీ బాగుంది. హీరోయిన్ నటనలో మార్పులేదు. ఈమధ్య విడుదలవుతున్న మన తెలుగు సినిమాలు చూస్తుంటే అన్నీ ఒకటే మూసలో వున్నట్లు వుంటున్నాయి. పాత సీసాలో కొత్త సారా విధానంలా బోర్ కొట్టిస్తున్నాయి. జనాన్ని ఆకర్షించే సినిమాలు రావడం లేదు.

-ఎల్.ప్రఫుల్లంద్ర, ధర్మవరం