మీ వ్యూస్

అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ రక్షణ విధులు నిర్వహిస్తూ అమరులైన పోలీసు సైనిక పారా మిలటరీ సిబ్బందికి వారి కుటుంబాలకు దీపావళి శుభదినం ద్వారా వారి జీవితాలు వెలుగులతో ప్రకాశించాలని బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ మహారాష్టల్రోని కొల్లాపూర్, సంగ్లీ, సతారా, పూణె విలేజ్ సాలాపూర్ విలేజిలకు చెందిన 108 అమరవీరుల కుటుంబాలకు మిఠాలయిలతోపాటు వారి పిల్లల చదువుకై 25 వేల రూపాయలు (2 కోట్ల 70లక్షలు) అందించిన శ్రీమంతుడు అక్షయ్‌కుమార్‌కు తెలుగు రాష్ట్ర ప్రజలనుంచి అభినందిస్తూ, తెలంగాణ రాష్ట్రంలోగల సినీ ప్రముఖులు అక్షయ్‌కుమార్ స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలోని నిర్భాగ్యులను ఆదుకోవాలి. అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణపై పోలీసులు చేస్తున్న సేవాభావానికి జోహార్లు అర్పిస్తున్న సినీ ప్రముఖులైన మహేష్‌బాబు, రామ్‌చరణ్, అర్జున్, నాని, శర్వానంద్, నాగచైతన్యలు తెలంగాణ యువత అభివృద్ధికై ఆదుకోవాలని కోరుకుంటూ అమరులైన సైనిక పోలీసులకు సెల్యూట్ చేస్తూ వారిని స్మరిస్తున్నాను.
-కోలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి