మీ వ్యూస్

డిమాండ్ ఉన్నంతకాలం.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిమాండ్ ఉన్నంతకాలం పారితోషికం పెంచేస్తూ, నిర్మాతల్ని ముప్పతిప్పలు పెట్టే తారామణులలు డిమాండ్ తగ్గగానే గోరోజనం తగ్గించుకొని దారిలో పడుతుంటారు. అణకువగా మెలగుతూంటారు. చేతిలో చిత్రాలు లేకపోవడంతో లావణ్య త్రిపాఠి, తమన్నాలు పారితోషికాలు సగానికి తగ్గించుకున్నారు. తొలి విజయాలతో గుర్రం ఎక్కిన సాయిపల్లవి, కీర్తి సురేష్‌లు ఇంకా దారిలో పడలేదు. సాయిపల్లవి వరుణ్‌తేజ్‌తో సహా తన హీరోల పట్ల తరచు గొడవలు పడుతూ నోరు పారేసుకుంటున్నదట. కీర్తి పెద్ద బ్యానర్లు, పెద్ద హీరోలతోనే ఓకె చెబుతున్నదట. చిన్న చిత్రాలు, చిన్న హోరోలకు ఖచ్చితంగా నో చెబుతున్నదట. వీళ్ల గోరోజనం ఎప్పుడు తగ్గుతుందో అని ఎదురుచూస్తున్నారట.
-కె.సాహిత్య దీప్తి, రమణయ్యపేట