మీ వ్యూస్

ఆలోచిస్తే.. నవ్వొస్తుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రాజుగారి గది’ ప్రచారంలో ‘ఆయనొక మెంటలిస్ట్. కళ్లలోకి చూస్తూ గుండెలో ఏముందో చెప్పగలడు’ అన్న వ్యాఖ్య భలేగా ఉందనిపిస్తుంది. కానీ కాస్త తార్కికంగా ఆలోచిస్తే నవ్వొస్తుంది. ఎందుకంటే గుండెలో ఏముందో తెలుసుకోవడానికి కళ్ళలోకి చూడనక్కరలేదు. సైన్స్ పుస్తకం చూస్తే చాలు, గుండెలో నాలుగు గదులుంటాయని, రక్తనాళాలుంటాయని తెలుస్తుంది. అనాదిగా మన రచయితలూ, మనం కూడా భావాలకు, అనుభూతులకు మూలస్థానం గుండె (హృదయం) అని నమ్ముతాం. కాని అవి మెదడులో ఉత్పన్నం అవుతాయి. ఆ ప్రకటన ‘అతడు కళ్లలోకి చూసి మెదడులో ఏముందో చెప్పగలడు’ అని అంటే బాగుండేది.

-స్నేహమాధురి, పెద్దాపురం