మీ వ్యూస్

ఆనందం కాబోలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ నటించిన తమిళ చిత్రం ‘మెర్సెల్’లో జిఎస్‌టి వ్యతిరేకంగా ఉన్న సంభాషణలన్నీ తొలగించాలంటూ తమిళనాడు భాజపా నేతలు కోరగా రాహుల్, చిదంబరం, కమల్‌హాసన్, శరత్‌కుమార్ మరికొందరు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అయితే ఇందిర హయాంలో ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకించిన ‘కిస్సా కుర్సీకా’ చిత్రం సెన్సారు బోర్డు నుంచి మాయమైంది. ఆ చిత్రానికి సెన్సార్ సర్ట్ఫికెట్ లభించలేదు. ‘ఆంధీ’ హిందీ చిత్రంలో హీరోయిన్ సుచిత్రాసేన్ మేకప్ ఇందిరను పోలివున్నదని ఆ చిత్రం నుంచి కొన్ని సన్నివేశాలు తొలగించారు. ఇప్పుడు గళం ఎత్తుతున్న నేతలెవ్వరూ అప్పుడు కిక్కురుమనలేదు! ఈ నేతలకు అజ్ఞానమే ఆనందం కాబోలు!
-లక్ష్మి, బృందావనం