మీ వ్యూస్

మంచితనానికి నిదర్శనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళవారం 31, అక్టోబర్ 2017 వెనె్నల సినిమా సంచికలో 1954 ఉత్తమ చిత్రాలకు రాష్టప్రతి బహుమతులు ప్రవేశపెట్టేటప్పుడు ఆ సంవత్సరం ఉత్తమ తెలుగు చిత్రం వాహినివారి పెద్దమనుషులు ఎన్నికై రజత పతకం పొందింది. పెద్దమనుషుల సినిమా సమీక్షతోపాటు సాంకేతిక వర్గాన్ని పరిచయం చేశారు. సంగీత దర్శకుడు ఓగిరాల రామచంద్రరావుగారు ఎవరో ఇప్పటి సంగీత దర్శకులకు తెలియకపోయినా పెద్దమనుషుల చిత్ర సమీక్ష ద్వారా తెలుసుకోగలరని భావించవచ్చు. సినిమా రంగంలో ఆదుర్తి సుబ్బారావుగారు అగ్రదర్శకులు. ఆదుర్తి సుబ్బారావుగారు బాబూ మూవీస్ సంస్థ స్థాపించి నూతన నటీనటులను పరియం చేయడం ఆయన మంచితనానికి నిదర్శనం. ఆయన నిర్మించిన తేనెమనసులులో కృష్ణ, రామ్మోహన్, సంధ్యారాణి, సుకన్య, వెంకటేశ్వరరావు నటించారు. కృష్ణ సూపర్‌స్టార్‌గా ఎదిగారు. సంధ్యారాణి, సుకన్య, రామ్మోహన్, వెంకటేశ్వరరావు ఉద్యోగాలు చేసుకుంటున్నారో లేదో తెలియదు.
-పట్నాల సూర్యనారాయణ, రాజమండ్రి