మీ వ్యూస్

ఎవరినీ మెప్పించలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పైడర్‌ని ఆకాశానికి ఎత్తేస్తూ వచ్చిన లేఖ చూసి లోకోభిన్నరుచిః అని నవ్వుకున్నాం. ఎందుకంటే ఆ చిత్రం మహేష్ అభిమానులకూ తృప్తినివ్వలేదు. సాదాసీదా కథ, నటనకవకాశం లేని హీరో పాత్ర, చప్పని క్లైమాక్స్ విలన్‌కే ఎక్కువ ప్రాధాన్యం- అన్నీ కలిసి చిత్రాన్ని దెబ్బతీశాయి. నిర్మాతకు లాభాలొచ్చినా పెద్ద మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్స్ మునిగిపోయారు. తమిళంలో కూడా ఈ చిత్రం ఎవరినీ మెప్పించలేదు. దసరా చిత్రాలు మూడింటిలో స్పైడర్‌ది రెండో స్థానమే. మహేశ్ తప్పు ఏమీ లేకపోయినా దర్శకుడు పూర్తిగా నిరాశపరిచాడు.
-పవన్‌పుత్ర, రామారావుపేట