మీ వ్యూస్

ఛాన్స్ చేజార్చుకున్నాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుదీర్ఘకాలం మరో ధ్యాస లేకుండా నామమాత్ర పారితోషికానికి బాహుబలిలో నటించి అద్భుత విజయం అందుకున్నాడు ప్రభాస్. అతడిప్పుడు తప్పటడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది. హిందీలో డైరెక్ట్ చిత్రం కోసం ప్రఖ్యాత దర్శకుడు కరణ్ జోహార్ అతనిని సంప్రదిస్తే దిమ్మతిరిగేట్లు 20 కోట్ల పారితోషికం అడిగాడట. రజనీకాంత్‌కే నేరుగా హిందీ చిత్రాలు లేవు. అన్నీ డబ్బింగ్‌లే. నిజానికి మన హీరోలెవరూ బాలీవుడ్‌లో నిలదొక్కుకోలేకపోయారు. ప్రభాస్‌కి మంచి అవకాశం లభిస్తే పారితోషికం 20కోట్లు డిమాండ్ చేసి బాలీవుడ్ ఛాన్స్ చేజార్చుకున్నాడు!
-చంద్రిక, రాజేంద్రనగర్