మీ వ్యూస్

ఏం బూతు కనిపించిందో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీవీ కామెడీ షోలలో బూతులు కూస్తూ స్ర్తి పాత్రధారుల్ని తన్నడం, కొట్టడం చేస్తూంటే కార్యక్రమంలో మహి ళా జడ్జి పకపక నవ్వుతూ ఎంజాయ్ చేయడం చూస్తుంటాం. మన చర్మాలు కాస్త మందం కాబట్టి ఇవన్నీ కామెడీగా చెల్లిపోతున్నాయి. హిందీ నటుడు అక్కి (అక్షయ్‌కుమార్) హాస్యనటి మల్లిక జడ్జీలుగా నిర్వహించే ఒక హిందీ కామెడీ షోలో అతను ఆమెతో ‘నువ్వు ఆ గంటను మోగించు, నేను నిన్ను మోగిస్తా’ అన్నాడట. దానిలో ఏం బూతు కనిపించిందో ఆమె ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో నానారభస చేసింది. కొందరు అక్కిని, మరికొందరు మల్లికను విమర్శిస్తూ ఆ రభసను మరింత రచ్చచేశారు. మన ‘కుమ్ముడు’ కంటే ‘నిన్ను మోగిస్తా’ అనడం తీవ్రమైన బూతా?
-గిరిధర్, కాకినాడ