మీ వ్యూస్

ఎవరు అడ్డుకున్నారుట?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా ఫంక్షన్స్‌లలో గరగర స్వరంతో సరిగా వినిపించని, అర్థంకాని రీతిలో మాట్లాడే కమల్‌హాసన్ నేతగా బహిరంగ సభల్లో అనర్గళంగా మాట్లాడుతాడు అనుకోలేం. ఒక ట్వీట్‌లో అతడు హిందూ ఉగ్రవాదం అనడంతో తమిళ హిందూ సంస్థ ఒకటి ఆయన్ని చంపేయాలన్నది. కమల్‌ని సమర్థిస్తూ ప్రకాశ్‌రాజ్ రాజకీయాల్లోకి నా రాకను ఎవరూ అడ్డుకోలేదని అన్నారు. ఎవరు అడ్డుకున్నారుట?! ఆయన తప్పక రాజకీయాల్లోకి రావాలి. కమల్ పార్టీలో చేరాలి. అర్థం అయ్యేట్టు మాట్లాడలేని కమల్ అధ్యక్షుడిగా, నోటి దురద ప్రకాశ్‌రాజ్ ఉపాధ్యక్షుడిగా ఉంటే ఆ పార్టీ ఎంత సొబగుగా ఉంటుందో కదా!
-చంద్రిక, రాజేంద్రనగర్