మీ వ్యూస్

అయోమయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తప్పని తద్దినంలాగా బాలల చిత్రోత్సవాలు జరుపుతున్నారు గాని అవార్డులు విదేశాలే కొట్టుకుపోతున్నాయి. మన దేశానికి చాలా అరుదుగా అవార్డులు లభిస్తున్నాయి. మీరు బాలల చిత్రాలు తీయవచ్చు కదాని ప్రఖ్యాత దర్శకుడు బి.ఎన్.రెడ్డిని అడిగితే, ఏవో కొన్ని తప్ప ఇప్పుడు వస్తున్నవన్నీ బాలల చిత్రాలే కదా అన్నాడాయన! అర్థంకాక అడిగినవాడు అయోమయం ముఖం పెడితే, లాజిక్ అసలు లేకుండా పరమ అసంబద్ధంగా తీసే చిత్రాలన్నీ బాలల చిత్రాలే అని నిర్వచించాడు బి.ఎన్. ఆ దృష్టితో చూస్తే రాజా ది గ్రేట్‌ని పోటీకి పంపితే అవార్డు ఖాయం!
-గిరిధర్, కాకినాడ