మీ వ్యూస్

ప్రతిభకు జోహార్లు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విమర్శించేవాళ్లు విమర్శించుకోండి, ఐడోం ట్ కేర్ అన్న ధోరణిలో రెండు కళ్ళూ లేనివాడు 70 కి.మీ వేగంతో పోతున్న ట్రెయిన్‌ని పరుగు పరుగున అందుకొని రైలెక్కడంలాంటి సీన్లతో రాజా ది గ్రేట్ అనిపించిన దర్శకుని ప్రతిభకు జోహార్లు. రాబోయే చిత్రంలో రెండు కాళ్లూ లేని హీరో కప్పలాగా దుముకుతూ విమానంలోకి గెంతి కప్పగెంతులతో విలన్లని తన్ని హీరోయిన్‌ని దక్కించునే సినిమా ఈ దర్శకుడే తీయాలి. చూసి ఆంధ్రులు తరించాలి. అన్నట్లు తెలుగు సినిమాకు లాజిక్ ఎందుకు? డబ్బులొస్తే చాలు! రాజాని ఆస్కార్ పోటీకి పంపాలని ఆంధ్రుల అభిమతం.

-హితీక్ష, రమణయ్యపేట