మీ వ్యూస్

బోర్..బోర్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా రిలీజ్ ముందు ప్రచురించే తారల, దర్శకుల ఇంటర్వ్యూలల్లో అటు ఇటూ తిప్పి అవే ప్రశ్నలు, అవే జవాబులు ప్రచురిస్తూ బోర్ కొట్టిస్తున్నాయి అన్ని పత్రికలూ. ఈ చిత్రం హిట్ అవుతుందనుకున్నారా? ఎలాంటి చిత్రాల్లో నటిస్తారు? సినిమాల్లో చేరుతానంటే పేరెంట్స్ ఒప్పుకున్నారా? పెళ్లి ఎప్పుడు? ఇలాంటివే ప్రశ్నలన్నీ. జవాబులు కూడా హిట్ అనుకున్నా కాని ఇంత పెద్ద హిట్ అనుకోలేదు. నటనకు ఆస్కారమున్న చిత్రాలే చేస్తా. కథ డిమాండ్ చేస్తే ఎంత గ్లామర్ అయినా ఒలికిస్తా. గ్లామర్ వేరు, వల్గర్ వేరు. మా అమ్మ సహకారం లేకపోతే ఈ స్థాయికి చేరుకునేదాన్ని కాదు. ఇలాగే పడకట్టు జవాబులు బోర్ బోర్..

-అభిలాష, సాంబమూర్తినగర్