మీ వ్యూస్

అసమాన నటుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముక్కామల కృష్ణమూర్తిగారు ప్రముఖ క్యారక్టర్, విలన్, నటునిగా రాణించిన మహానటుడు. వీరు 1952లో ‘మరదలు’ చిత్రంతో ఆరంభమై తదుపరి రాజుగా జగదేకవీరుని కథ, గుళేబకాళి కథ, నర్తనశాల చిత్రాలలో నటించారు. విశ్వామిత్రునిగా, దూర్వాస మహామునిగా పాత్రలు పోషించారు. అసాధ్యుడు చిఅతంలో విలన్ పాత్ర ఎంతో సమర్థవంతంగా రక్తికట్టించారు. ఆజానుబాహుడు, గంభీరమైన ముఖవర్చస్సు, తన గళంలోని ఓ విధమైన రమ్యత- ఇవన్నీ మేళవించిన ముక్కామల కృష్ణమూర్తి అందరి హృదయాలలో నేటికీ అలరారే అసమాన నటుడు.

-కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు