మీ వ్యూస్

ఫీల్‌గుడ్ మూవీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రం మంచి ఫీల్‌గుడ్ మూవీగా నిలిచింది. తన బాల్యమిత్రుని కోసం, ప్రేమను సైతం వదులుకునే అభి పాత్రలో రామ్ నటన సూపర్బ్. ఈ సినిమా చూసిన తర్వాత స్నేహితులు ఒకరినొకరు మరింత అర్థం చేసుకునేట్లుగా వుంది ఈ చిత్రం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం చాలా బాగుంది. రామ్‌కు స్నేహితుడిగా నటించిన శ్రీవిష్ణు సింపుల్‌గా నటించాడు. ఇక నటనలో హీరోయిన్స్ లావణ్య, అనుపమ కూడా ఉన్నంతలో ఫర్వాలేదనిపించారు. టోటల్‌లో 2017 లో ఈ చిత్రం హిట్ అని చెప్పొచ్చు.
-బాణాల కృష్ణ, హైదరాబాద్