మీ వ్యూస్

ఆలోచింపజేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సెక్స్ భాగోతాల ప్రభావం’ వ్యాసం ఆలోచింపజేసింది. నిజానికి పాశ్చాత్య దేశాల్లో సెక్స్ పవిత్ర కర్మ కాదు. అవసరాలకు శరీరాన్ని ఉపయోగించుకోవడం తప్పుకాదనుకుంటారు చాలామంది. వ్యతిరేకించిన కొద్దిమందే మీడియాకెక్కుతారు. అన్ని విషయాల్లోనూ పాశ్చాత్యుల్ని అనుకరించడం భారతీయులకు అలవాటే. పబ్బులు, సహజీవనాలు అలా వచ్చినవే. ఇవి తప్పు కానప్పుడు ఫ్రీ సెక్స్ తప్పెలా అవుతుంది? నో అనేవాళ్ళని బలవంతపెడితేనే నేరం. టాలీవుడ్ తెరవెనుక భాగోతాలను ప్రభాకర్ జైని రాసిన నవల ‘సినీ వాలీ’లో కళ్లకు కట్టినట్లు కన్పిస్తాయి. డబ్బుకోసం, కీర్తికోసం వెంపర్లాటలో విలువలకు స్థానం లేదు.
-ఆర్.సత్య, కరప