మీ వ్యూస్

ఆశ నిరాశపరిచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య వచ్చిన హారర్ చిత్రాలలో గృహం ఒకటి. అయితే కథాబలం కంటే ఫొటోగ్రఫీకి ప్రాధాన్యత ఇచ్చారు. నటీనటులు తమ పరిధిలో నటించి మెప్పించారు. పాత్రకు తగిన విధంగా సస్పెన్స్ బాగా కుదించి తీయాలన్న ఆశ నిరాశపరిచింది. కాకపోతే సన్నివేశాలకనుగుణంగా భయం పుట్టించారు. ఏది ఏమైనా చిత్రం ఫర్వాలేదు. హారర్ చిత్రాల దర్శకులు వెరైటీ కథలు ప్రేక్షకులకు అందిస్తే మరింత రాణిస్తాయి.
-చోడవరపు సాయిమన్విత, బాగ్ అంబర్‌పేట, హైదరాబాద్