మీ వ్యూస్

రాజకీయ చిత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ చిత్రాలకు అంతం ఎక్కడ? వ్యాసం ఆలోచింపజేసింది. బాగుంది. కానీ లక్ష్మీ పార్వతిని వ్యాంప్‌గా చూపదలచారు, ఒక స్ర్తిని అంతగా అవమానించదగునా అని అనడం ఆలూ లేదూ చూలూ లేదు అన్నట్లుగా వుంది. అది నిజమో కాదో కానీ వర్మ సినిమా వెనుక వున్నవాళ్లను చూస్తే ఎన్టీఆర్, చంద్రబాబులను టార్గెట్ చేస్తారనిపిస్తోంది. రాజకీయాల్లో నేరుగా ఎదుర్కోలేక ప్రముఖ ప్రత్యర్థిల్ని అవమానించి ఎద్దేవా చేయడానికి ‘పూర్తిగా కల్పితం, ఎవరినీ ఉద్దేశించి తీయలేదు’ అన్న ముసుగులో సినిమా తీయడం మంచి ఎత్తుగడ అని మండలాధీశుడు నిరూపించాడు. ఇపుడు అలాగే తీస్తారు.
-ఎస్.సంపూర్ణ, సాంబమూర్తినగర్