మీ వ్యూస్

పబ్లిసిటీ స్టంటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన కుమారుడు అఖిల్‌ని ఒక కోణంలో చూస్తే తన తండ్రిని చూసినట్టే వుందని నాగార్జున డబ్బా వాయించడం పబ్లిసిటీ స్టంటే! కొద్దికాలం క్రితం వరకు యుపీ ఎన్నికల ప్రచార సభల్లో తన సోదరుడు ఒక కోణంలో తన తండ్రి రాజీవ్ గాంధీలాగా కనిపిస్తున్నాడని రాహుల్ గురించి ప్రియాంక డబ్బా వాయించింది. కాని అతగాడు ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఈ డబ్బా మోతలన్నీ చెల్లని రూపాయిని మార్చడానికి చేసే ప్రయత్నమే. వ్యక్తిగత ప్రతిభ లేకపోతే ఎన్ని డబ్బాలు వాయించినా చెల్లని రూపాయి చెల్లనే చెల్లదు!
-శాంతి సమీర, వాకలపూడి