మీ వ్యూస్

ఓలలాడించింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకేసారి మూడు సంవత్సరాలకు నంది పురస్కారాలు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం. చిత్రసీమను కమ్మని ఆనంద డోలికలలో ఓలలాడించింది. లెజెండ్, బాహుబలి, పెళ్లిచూపులు ఉత్తమ చిత్రాలైనా- ఉత్తమ నటులు బాలకృష్ణ, మహేష్, జూ.ఎన్టీఆర్‌లు కావడం కమ్మని నిర్ణయం. పూవు పుట్టగానే కమ్మని పరిమళం వెదజల్లడం వంటి దే. బాలనటుడుగా మాస్టర్ ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ నుంచీ ఉత్తమ బాలనటుడుగా, అక్కినేని నాగచైతన్య ‘మేము’ సినిమా నుంచి కాదు మనం సినిమా నుంచి ఎంపిక కావడం, మాస్టర్ గౌతమ్, మహేష్, కృష్ణ ఈకోవలోదే. 2014 చందమామ కథల నుంచి ఉత్తమ సహాయ నటిగా మంచు లక్ష్మి ఎంపిక సైతం బాగానే వున్నా- ఉత్తమ నటిగా నిలవగల కమ్మని నటన ఆమె స్వంతం వాస్తవానికి. అన్నిటితోపాటు ఈ ఫలితాలను లెజెండ్ హీరో బాలకృష్ణ ఎంఎల్‌ఏ హోదాలోనూ, మాగంటి మురళీమోహన్ బాబు యం.పి హోదాలోనూ ప్రకటించడం కమ్మని ఊయలలూపింది అభిమానులకు.
-వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్