మీ వ్యూస్

సబబే కదా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాలో హీరో విలన్‌ని పట్టపగలు నడిరోడ్డులో నరికేసినా పోలీసులు రారు. హీరోకు చట్టాలు వర్తించవు. పట్టించుకోడు. హీరో విశాల్ హఠాత్తుగా ప్రజాసేవ చేసేయాలని ఎన్నికల రంగంలోకి దూకి నామినేషన్ వేశాడు. బాబుగారికి నామినేషన్ ఫారం నింపడం రాదు. రూల్స్ తెలియవు. తెలియకపోతేనేం తను హీరో కదా. కాని సాక్షులుగా నియోజకవర్గానికి చెందని వ్యక్తులు సంతకాలు పెట్టేశారు. నామినేషన్ తిరస్కరించబడింది. హీరోకి కోపం వచ్చి నానా రభస చేశాడు. ఆ సాక్షుల్ని తీసుకురమ్మన్నాడు అధికారి. కానీ హీరో వాళ్లని తీసుకురాలేకపోయాడు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోందని ప్రధానికి, రాష్టప్రతికి ట్వీట్ చేసి కోపంతో హుంకరిస్తున్నాడు. రాజకీయాల్లోకి నటులొస్తే దేశం నాశనమే అని ప్రకాశ్‌రాజ్ అనడం సబబే కదా!
-జ్ఞానబుద్ధ, బ్యాంక్ కాలనీ, సిద్ధార్థ్‌నగర్