మీ వ్యూస్

ది గ్రేట్ జాకీచాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘డ్రాగన్ లార్ట్’ చిత్రంలో జాకీచాన్ జియాం జీ అనే ఆట చిత్రీకరించే సమయంలో 2500 రీటేకులు తీసుకున్నాడు. ‘ఆర్మర్ ఆఫ్ గాడ్’ చిత్రం సన్నివేశంలో చెట్టుమీదనుండి ప్రమాదవశాత్తు పడి శరీరంలోని ముఖ్యమైన ఎముకలు విరిగి తీవ్రమైన ప్రమాదానికి గురియైనాడు. అతడు మరలా జన్మనెత్తి చలన చిత్రాలలో నటిస్తాడని ఎవరూ అనుకోలేదు. అది నిజంగా దైవలీల అనుకోవచ్చు. ఆయుష్షు గట్టిదైతే ఎన్ని అపాయాలు ఎదురైనా చిరంజీవిగా ఉండటం ఎంతో విశేషం! ఆ జన్మ గొప్పతనం!

-కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు

కందుకూరు