మీ వ్యూస్

ఎందరో ఉన్నారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న చిన్న పాత్రలు వేస్తూ హీరోయిన్స్‌గా ఉన్నత స్థాయికి ఎదిగిన నటీమణులు ఎందరో ఉన్నారు. సావిత్రి తొలినాళ్ళల్లో హీరోయిన్స్ పక్కన గుంపులో నటించిన సంఘటనలు ఉన్నాయి. షావుకారు జానకి చరణదాసిలో, కృష్ణకుమారి ఇలవేల్పు సినిమాలో రేలంగి సరసన నటించారు. అలాగే రాజసులోచన వంటివారు కూడా. వాణిశ్రీ, శారద వంటివారు సైతం చిన్న చిన్న పాత్రలతోపాటు హాస్యనటుల ప్రక్కన నటించి ఉన్నత శిఖరాలు అధిష్ఠించారు. జయసుధ పండంటి కాపురంలో చిన్న పాత్ర వేశారు. అలాగే శ్రీదేవి బాలనటిగా నటించి కొన్ని చిన్న చిన్న సినిమాలలో నటించి ఎదిగారు. అలాగే నారాయణమూర్తి, రాజేంద్రప్రసాద్ సైతం తొలి నాళ్ళల్లో చిన్న చిన్న పాత్రలు వేసి ఎదిగారు.

-అయినం రఘురామారావు, ఖమ్మం