మీ వ్యూస్

ప్రమోషన్‌లో భాగమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాని కాక పరిశ్రమలోని వ్యక్తుల్ని తిట్టడం సినిమా ప్రమోషన్‌లో భాగం అయిపోతున్నది. ఇందులో కంగనాది అందెవేసిన చేయ! ఆమె నటించిన చిత్రం రంగూన్ విడుదల ముందు హృతిక్ తనని అన్ని విధాలా వాడుకున్నాడని ఆరోపించి అభిమానుల సానుభూతి పొంది చిత్రం హిట్ చేసుకుంది. ఆ దెబ్బతో హృతిక్ భార్య భారీ మొత్తం గుంజుకుని విడాకులు తీసుకుంది. ఇప్పుడు మళ్లీ కంగనా చిత్రం ‘సిమ్రన్’ విడుదల ముందు మళ్లీ అదే ట్రిక్ ఉపయోగించబోతున్నది. మొదటిసారి అందరూ నమ్మారు కాని ఇప్పుడు చాలామంది నమ్మడానికి సిద్ధంగా లేరు. ఏ ట్రిక్ అయినా ఒకేసారి పనిచేస్తుంది.

-బి.ప్రభాస్, గాంధీనగర్