మీ వ్యూస్

మనసుల్ని కలిచివేసింది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరువ్యాసం ‘చివరి రోజు ల్లో’ మా మనసుల్ని కలచివేసింది. ఆ రోజుల్లో నటీనటులంతా భోళా భాళా! పారితోషికం గురించి పెద్ద గా పట్టింపు వుండేది కాదు. ఇచ్చింది పుచ్చుకునేవారు. విశాల హృదయంతో ఆర్తులకు అప్పులిచ్చి ఆదుకునేవారు. అప్పు తీర్చకపోయినా నిలదీసేవారు కాదు. ఈ ఔదార్యమే చాలామంది కొంప ముంచింది. మద్యానికి బానిసలై మునిగిపోయిన వారు వుండేవారు. ఈనాటి విద్యావంతులైన నటీనటులు డబ్బు విషయంలో జాగ్రత్తగా వుంటున్నారు. నిష్కర్షగా పారితోషికం వసూలు చేసుకుని వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి మంచి స్థితిలో ఉన్నారు. ఈనాడు మద్యానికి, మాదక ద్రవ్యాలకూ బానిసలై చరిత్ర హీనులైన వారూ వున్నారు. అది వారి ఖర్మ!
-సత్య, కరప